Choosing the right career is one of the most important decisions in life. But why…

వశీకరణ అంటే ఏమిటి?
వశీకరణ అనేది ప్రాచీన భారతీయ ఋషులు, మునులు అభివృద్ధి చేసిన ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక విధానం. ఇది సంస్కృత పదంగా, “వశి” అంటే ఆకర్షించటం, “కరణ” అంటే పద్ధతి లేదా ప్రక్రియ అనే అర్థాలు ఉన్నాయి. అంటే ఇతరుల మనసులను ఆకర్షించేందుకు లేదా ప్రభావితం చేయడానికి ఉపయోగించే ప్రక్రియ అని అర్థం.
వశీకరణ ఎందుకు ఉపయోగించబడుతుంది?
వశీకరణ సాధారణంగా క్రింది సమస్యల పరిష్కారానికి ఉపయోగించబడుతుంది:
- ప్రేమలో విఫలమైన వారు తిరిగి ప్రేమను పొందేందుకు
- జీవిత భాగస్వామితో కలహాలు, విడాకులు, మనస్పర్థాల నివారణకు
- పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్న వారికి
- కుటుంబంలో లేదా బంధువుల మధ్య తగాదాలు తగ్గించడానికి
- వ్యాపార-ఉద్యోగ సంబంధ సమస్యల పరిష్కారానికి
- మీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న నNegative శక్తులను తొలగించడానికి
వశీకరణను తప్పుదారి పట్టించేలా, హానికరంగా వాడకూడదు. హంపి రవిశంకర్ శాస్త్రి గారు, వశీకరణను ధార్మిక పరంగా, మంచి ఉద్దేశాలతో మాత్రమే చేస్తారు. మీ సమస్యను పరిష్కరించడమే కాకుండా, మీరు శాంతి, స్థిరతతో జీవించడానికీ మార్గం చూపుతారు

Comments (0)